జెబెల్ అలీలోని ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం

- November 30, 2023 , by Maagulf
జెబెల్ అలీలోని ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం

దుబాయ్: బుధవారం జెబెల్ అలీలోని ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. భారీగా మంటలు చెలరేగడంతో అధికారులు వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. సివిల్ డిఫెన్స్ బృందాలు గిడ్డంగిలో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com