అమీర్ ను కలిసిన బ్రిటీష్ లేబర్ పార్టీ లీడర్ కైర్ స్టార్మర్
- December 03, 2023
దోహా: అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తో యునైటెడ్ కింగ్డమ్ లేబర్ పార్టీ నాయకుడు హెచ్ఇ కెయిర్ స్టార్మర్ కలిసారు. డిసెంబర్ 2న తన లుసైల్ ప్యాలెస్ కార్యాలయంలో కెయిర్ స్టార్మర్, వారితో పాటు వచ్చిన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య స్నేహం, సహకార సంబంధాలపై చర్చించారు . పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ







