తెలంగాణ ఎన్నికలు: ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు ఎవరంటే..

- December 03, 2023 , by Maagulf
తెలంగాణ ఎన్నికలు: ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు ఎవరంటే..

- బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 3900 ఓట్ల మెజార్టీతో విజయం

- హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం

- మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం

- నారాయణ్ ఖేడ్ లోనూ హస్తం అభ్యర్థి విజయం

- కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం

- నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54 వేలకు పైగా మెజార్టీతో విజయం

- అందోల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ విజయం

- జగిత్యాలలో జీవన్ రెడ్డి గెలుపు

- ఖమ్మం లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల గెలుపు

- అందోల్ లో దామోదర్ రాజనరసింహ విజయం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com