కువైట్‌లోని దుకాణాలలో క్రిస్మస్ అలంకరణలు తొలగింపు

- December 06, 2023 , by Maagulf
కువైట్‌లోని దుకాణాలలో క్రిస్మస్ అలంకరణలు తొలగింపు

కువైట్‌: కువైట్‌లోని అనేక దుకాణాలు తమ ప్రాంగణంలో క్రిస్మస్ అలంకరణలను తొలగించాయి. ఈ దుకాణాలకు క్రిస్మస్ అలంకరణలను తొలగించాలని అధికారుల నుంచి ఆదేశాలు అందాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దుకాణదారులు ఈ చర్యతో అయోమయంలో పడ్డారు.పండుగ లైట్లు, ఆభరణాలు మరియు క్రిస్మస్ చెట్లతో స్థలాలను అలంకరించిన చాలా దుకాణాలు, అలంకరణలను తొలగించాలని అధికారుల నుండి మౌఖిక ఆదేశాలు అందాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com