24 గంటల పాటు సెకండ్ రింగ్ రోడ్ మూసివేత
- December 09, 2023
కువైట్: కైరో స్ట్రీట్ నుండి ఇస్తిక్లాల్ రోడ్ (రోడ్ 30) వైపు వచ్చే దయా ప్రాంతానికి ఎదురుగా ఉన్న రెండవ రింగ్ రోడ్డు డిసెంబర్ 9వ తేదీన 24 గంటల పాటు మూసివేయబడుతుందని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. నిర్వహణ పనులు చేపట్టేందుకు రోడ్డును మూసివేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







