బర్ దుబాయ్‌లోని హిందూ దేవాలయం సేవల్లో మార్పులు!
- December 09, 2023
దుబాయ్: బర్ దుబాయ్‌లోని 60 ఏళ్ల హిందూ దేవాలయం తన సేవలను 2024, జనవరి 3 నుండి జెబెల్ అలీలోని కొత్త ప్రదేశానికి మార్చనుంది. బర్ దుబాయ్‌లోని అన్ని శివాలయం ద్వారం వద్ద ఆలయాన్ని జెబెల్ అలీకి మార్చుతున్నట్లు నోటీసులు అంటించారు. బర్ దుబాయ్‌లోని ఆలయం 1950లో నిర్మించారు. అప్పటి నుండి యూఏఈలో నివసిస్తున్న హిందువులకు ఇది ప్రార్థనా స్థలంగా మారింది. చిన్నప్పటి నుంచి ఆలయాన్ని సందర్శిస్తున్న పునీత్ మెహతా మాట్లాడుతూ.. బర్ దుబాయ్ ఆలయానికి గత 20 సంవత్సరాలుగా వస్తున్నట్లు, ఈ ఆలయ సందర్శన తన జ్ఞాపకాల్లో నిలిచిపోతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష