జలమయమైన మక్కా వీధులు
- December 11, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం ఆదివారం భారీ వర్షాలు కురిసాయి. భారీ వర్షాల కారణంగా మక్కాలోని వీధులు జలమయమైనట్లు చూపించే వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్సీఎం ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అరబ్ స్ట్రోమ్స్ నుండి వచ్చిన అనేక వీడియోలలో కొన్ని పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోగా.. మరికొన్ని కార్లు వరదనీరుతో నిండిన వీధులను దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించాయి. భారీ వర్షం మరియు బలమైన గాలులు ఆ ప్రాంతాన్ని తాకడంతో కాబా సమీపంలోని యాత్రికులు ఆచారాలను నిర్వహిస్తున్నట్లు మరొక వీడియో చూపించింది. ఇతర వీడియోలు నీరు ప్రవహిస్తున్నప్పుడు కార్లు మరియు బస్సులు వీధుల్లో తెలియాడటం స్పష్టంగా కనిపించింది. జెడ్డా, ఇతర నగరాల్లో మధ్యస్థం నుండి భారీ వర్షాలు కురిశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







