ముహర్రాక్ గవర్నరేట్ లో జాతీయ దినోత్సవ వేడుకలు
- December 13, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ దినోత్సవ వేడుకల స్ఫూర్తితో ముహరక్ గవర్నరేట్ దియార్ అల్ ముహరక్ ప్రాంతంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హిస్ మెజెస్టి ది కింగ్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ సలహాదారు హిస్ ఎక్సలెన్సీ సలేహ్ బిన్ ఇసా బిన్ హిందీ అల్ మనాయీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముహరక్ గవర్నర్ హెచ్.ఇ. సల్మాన్ బిన్ ఇసా బిన్ హిందీ అల్ మనాయీ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలకు తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుక కార్యక్రమంలో ఈక్వెస్ట్రియన్ బృందం ప్రదర్శన, పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, జానపద బృందాలు, హస్తకళల నుండి వివిధ ఉత్పత్తుల ప్రదర్శనలు వంటి అనేక ఉత్తేజకరమైన కార్యకలాపాలు హాజరైన ప్రవాసులు, ప్రజలను ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







