ముంబైలోని ఎల్టీటీ స్టేషన్లో అగ్నిప్రమాదం
- December 13, 2023
ముంబై: ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషన్‌లోని క్యాంటీన్లో మంటలు చెలరేగాయి. జాతీయ వార్తా సంస్థల నివేదిక ప్రకారం ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లోని క్యాంటీన్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఒకటి. మంటలు చాలా విపరీతంగా ఉండటంతో క్యాంటీన్ రెస్ట్ రూమ్ కి వ్యాపించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







