ఐదు లుసైల్ ట్రామ్ స్టేషన్ల పేరు మార్పు
- December 16, 2023
దోహా: లుసైల్ సిటీలోని ఐదు స్టేషన్లకు కొత్త పేర్లను లుసైల్ ట్రామ్ ప్రకటించింది. "లుసైల్ ట్రామ్ కొత్త స్టేషన్ పేర్లను పరిచయం చేస్తున్నాము. లుసైల్ ట్రామ్తో లుసైల్ సిటీలో మీకు ఇష్టమైన గమ్యస్థానాలకు ప్రయాణించడం ఆనందించండి." అని ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో దోహా మెట్రో అండ్ లుసైల్ ట్రామ్ పోస్ట్ చేసింది.
ఐదు కొత్త స్టేషన్ల పేర్లు:
• ఎనర్జీ సిటీ సౌత్ - అల్ వెసిల్
• లుసైల్ సెంట్రల్ -టార్ఫాట్-సౌత్
• ఎస్ప్లానేడ్ - మెరీనా-నార్త్
• మెరీనా ప్రొమెనేడ్ - మెరీనా-సెంట్రల్
• మెరీనా - మెరీనా-సౌత్
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







