'పనిలేని పులిరాజు' జూన్ మూడో వారంలో..
- May 29, 2016
కమెడీయన్ ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. చాచా దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్ర మోషన్ డైలాగ్ పోస్టర్ ను తాజాగా ఇంటర్నెట్లో విడుదల చేశారు. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై నిర్మించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జూన్ మూడో వారంలో పనిలేని పులిరాజు చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రఘుబాబు కామెడీ సూపర్బ్ గా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. హస్య ప్రధానంగా సాగే ఈ చిత్ర టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నారట. మొత్తానికి ధన్ రాజ్ వెరైటీ టైటిల్స్ తో ప్రేక్షకులను మంచి ఎంటర్ టైన్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







