మెల్బోర్న్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు
- May 29, 2016
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సోమవారం ఉదయం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నారు. ఎన్ఆర్ఐ జాగృతి, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ సభ్యులు విమానాశ్రయంలో కవితకు ఘనస్వాగతం పలికారు. జూలై 4వరకు ఆమె ఇక్కడ పర్యటించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొననున్నారు
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







