మూడు రోజుల కింద తప్పిపోయిన వ్యక్తి సురక్షితం
- January 03, 2024
యూఏఈ: మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఎమిరాటీ యువకుడు ఎట్టకేలకు దొరికాడు. అహ్మద్ మహ్మద్ అవద్ అల్ మెన్హాలీ సౌదీ అరేబియాలోని తన పొలానికి కారులో వెళుతుండగా కనిపించకుండా పోయాడు. యూఏఈ సరిహద్దుకు సమీపంలో తూర్పు సౌదీ అరేబియాలో ఉన్న అల్ తువైర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను పోలీసులు చేపట్టారు. అల్ మెన్హాలీని మూడు రోజుల తర్వాత గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







