న్యూఇయర్ వేడుకల నుంచి వస్తుండగా.. కారు ఢీకొని ఐదుగురు మృతి
- January 03, 2024
యూఏఈ: నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యూఏఈలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. అజ్మాన్‌లో జరిగిన ప్రమాదంలో ఎమిరాటీ దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు మరియు మేనకోడలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బాలికలకు గాయాలైనట్లు చెప్పారు. జనవరి 1( సోమవారం) తెల్లవారుజామున అజ్మాన్‌లోని మాస్ఫుట్ ప్రాంతంలో ఎమిరాటీ కుటుంబం వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దుబాయ్‌లోని హట్టా నుండి వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







