స్పాన్సర్ ఆమోదం లేకుండానే రెసిడెన్సీ బదిలీ!
- January 03, 2024
కువైట్: ప్రవాస కార్మికులు అసలు స్పాన్సర్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, అసలు స్పాన్సర్ అనుమతి లేకుండా నేరుగా వారి రెసిడెన్సీని మరొక యజమానికి బదిలీ చేయడానికి అనుమతిస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) వెల్లడించింది. ఈ నిర్ణయం కార్మికుల కొరతను పరిష్కరించడం మరియు యజమానులు లేదా కార్మికుల హక్కులపై రాజీ పడకుండా మానవ అక్రమ రవాణాను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







