NEOM నేచర్ రిజర్వ్‌లోకి 132 స్పేసీస్ విడుదల
- January 06, 2024
రియాద్: నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్(NEOM) నేచర్ రిజర్వ్‌లో 132 జాతులను(స్పేసీస్) విడుదల చేశారు. ఇది పర్యావరణ పునరావాసం దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. ఈ విభిన్న జంతువల సమూహంలో 80 అరేబియన్ ఇసుక గజెల్స్, 12 పర్వత గజెల్స్, 12 ఐబెక్స్ మరియు 28 అరేబియన్ ఒరిక్స్ ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ సీఈఓ డాక్టర్. మహమ్మద్ ఖుర్బాన్ తెలిపారు. ప్రాంతీయ అంతరించిపోతున్న జాతులను రక్షించే విస్తృత ప్రయత్నంలో విడుదల కీలకమైన అంశం అని పేర్కొన్నారు. సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ మరియు జాతీయ పర్యావరణ పరిరక్షణ వ్యూహాలకు అనుగుణంగా సౌదీ అరేబియా అంతటా పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యం అని తెలిపారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









