స్టూడెంట్ పై దాడి చేసిన టీచర్ పై విచారణ
- January 10, 2024
బహ్రెయిన్: స్టూడెంట్ పై దాడి టీచర్ పై విచారణ కొనసాగుతుందని నేపథ్యంలో బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో వాటిపై విద్యామంత్రిత్వ శాఖ స్పందించింది. వారం రోజుల క్రితం నివేదిక అందినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టీచర్ పై తాత్కాలికంగా సస్పెండ్ విధించినట్లు తెలిపింది. టీచర్ పై విచారణ కొనసాగుతుందని, దాడి రుజువైతే విధుల నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినట్లు తెలిపింది. పాఠశాల ప్రాంగణం వెలుపల అధికారిక సెలవుదినం సందర్భంగా ఈ దాడి జరిగిందని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..