ఫరాసన్ ద్వీప జలాల్లో ఓర్కా వేల్స్
- January 11, 2024
రియాద్: దక్షిణ జజాన్ ప్రాంతంలోని ఫరాసన్ దీవుల జలాల్లో కిల్లర్ వేల్స్ కనిపించడంతో సౌదీ నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ (NCM) ప్రజలను హెచ్చరించింది. ఆదివారం తన ఎక్స్ ఖాతాలో వీడియో క్లిప్ పోస్ట్ చేసింది. ఫరాసన్ దీవుల రిజర్వ్ నీటిలో ఓర్కాస్ను పర్యవేక్షించినట్లు NCM వెల్లడించింది. "అవి సముద్రపు క్షీరదాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల భద్రతకు వాటి మనుగడ కీలకం. ఓర్కా వేల్స్ సముద్ర పరిసరాలలో ముఖ్యమైన పర్యావరణ పాత్రను పోషిస్తాయి. ఇది ఫుడ్ చైన్ లో పైభాగాన ఉంటుంది. తద్వారా ఇతర సముద్ర జీవుల సంఖ్యను నియంత్రిస్తుంది. ”అని పేర్కొంది. ఓర్కాస్ మానవులపై దాడి చేసిన సంఘటనలు నమోదు కానప్పటికీ, దానితో ఈత కొట్టకూడదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు