41 డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూట్‌మెంట్ ఆఫీసుల లైసెన్స్ సస్పెండ్
- January 11, 2024
కువైట్: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు 41 గృహ కార్మికుల నియామక కార్యాలయాల లైసెన్స్‌ను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ సస్పెండ్ చేసింది. వివిధ గవర్నరేట్‌లలోని సాధారణ తనిఖీల సమయంలో ఆరు కార్యాలయాలు 2015 చట్టం నెం. 68లోని ఆర్టికల్ 24ను ఉల్లంఘించినట్లు గుర్తించబడ్డాయని, దీంతో వాటిపై 6 నెలలపాటు సస్పెన్షన్ విధించినట్లు తెలిపింది. K-Net పరికరాలు లేకుండా గుర్తించిన 35 రిక్రూట్‌మెంట్ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. K-Net ద్వారా మాత్రమే చెల్లింపు చేయాలని మంత్రిత్వ శాఖ పౌరులకు సూచించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష