ఒమన్‌లో రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన...పలువురు అరెస్ట్
- January 16, 2024
మస్కట్: కార్మిక, విదేశీ నివాస చట్టాలను ఉల్లంఘించిన 18 మంది ప్రవాసులను ఫిషింగ్ బోట్ ద్వారా ఒమన్ సుల్తానేట్ నుండి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు ప్రవాసులను అరెస్ట్ చేసినట్టు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. విదేశీ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించి ఫిషింగ్ ద్వారా దేశం నుండి వెలుపలికి 18 మంది ప్రవాసులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ బోట్లు ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు చొరబాటుదారులను అరెస్టు చేశాయన్నారు. వారికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







