కువైట్ లో 30 మంది అరెస్ట్
- January 17, 2024
కువైట్: గ్యాంబ్లింగ్ ఆడుతున్న ఆరోపణలపై క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ 30 మందిని అరెస్టు చేసింది. అహ్మదీ మరియు ఫర్వానియా గవర్నరేట్లలో వేర్వేరు ప్రాంతాల్లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న 30 మందిని అరెస్టు చేసినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అల్ అహ్మదీ వెల్లడించారు. వారివద్ద నుంచి నగదుతోపాటు మొబైల్ ఫోన్లు, గ్యాంబ్లింగ్ స్టేట్ మెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







