జిలీబ్లో నాలుగు వాహనాలు దగ్ధం
- January 20, 2024
కువైట్: జ్లీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో 4 వాహనాలు మంటలకు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశాయి. జిలీబ్ ప్రాంతంలో పార్క్ చేసిన రెండు ట్రైలర్లు, ఒక బస్సు మరియు కారుపై మంటలు వ్యాపించాయని, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







