ఐదేళ్లలో ఇస్లాంలోకి 347,000 మంది: సౌదీ
- January 21, 2024
రియాద్: గత ఐదేళ్లలో మొత్తం 347,646 మంది వ్యక్తులు ఇస్లాంను స్వీకరించినట్లు సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాజ్యంలో వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్న మంత్రిత్వ శాఖ 23 విదేశీ బోధకులు, 457 దావా సంఘాల ద్వారా ఇది జరిగిందన్నారు. 2019లో 21,654 మంది మతం మరగా.. గత సంవత్సరంలో 163,319మంది ముస్లిమేతరులు ఇస్లాంలోకి వచ్చారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన







