‘డిసీజ్ X’ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: MoH
- January 25, 2024
రియాద్: డిసీజ్ Xకి సంబంధించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి ప్రకటనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ తెలియని వ్యాధి గురించి హెచ్చరిక భవిష్యత్తులో సంభవించే అటువంటి అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు తాము సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కొవిడ్ -19 కంటే 20 రెట్లు ప్రాణాంతకమైన ఊహాజనిత వైరస్ అయిన డిసీజ్ X గురించి2024 దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమయంలో WHO హెచ్చరికలు జారీ చేసింది. మానవులు పెద్ద సంఖ్యలో వైరస్‌లు మరియు జెర్మ్స్‌తో సహజీవనం చేయడం వల్ల వారు తరచుగా అంటువ్యాధుల బారిన పడుతున్నారని, అవి నిరంతరం మారుతున్నాయని, వాటి రకాలను అంచనా వేయడం కష్టమని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







