షార్జా అగ్నిప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
- January 26, 2024
యూఏఈ: షార్జాలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో పాకిస్థాన్ జాతీయుడు, అతని కుమార్తె మరణించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మృతిచెందిన ఇమ్రాన్ ఖాన్ మరియు అతని కుటుంబం షార్జాలో నివసిస్తున్నారని యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ తిర్మిజీ చెప్పారు. ఖాన్ భార్య, ఇద్దరు పిల్లలు షార్జాలోని అల్ ఖాసిమి హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. "జనవరి 25న ఉదయం షార్జాలో ఉన్న ఒక పాకిస్తానీ ఇంట్లో దురదృష్టకర ప్రమాదం జరిగింది. ఇందులో కుటుంబ పెద్ద ఇమ్రాన్ ఖాన్, అతని ఒక కుమార్తె ఈ సంఘటనలో మరణించారు. అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు అల్ ఖాసిమి హాస్పిటల్ ICUలో చికిత్స పొందుతున్నారు. ”అని రాయబారి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







