భారత్ మరింత పురోగమించాలి..కువైట్ అమీర్, ప్రధానమంత్రి
- January 27, 2024
కువైట్: భారత జాతీయ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు కేబుల్ పంపారు. భారతదేశం మరింత పురోగమించాలని లేఖలో హిస్ హైనెస్ అమీర్ ఆకాంక్షించారు. హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ డాక్టర్. మొహమ్మద్ సబా అల్-సలేం అల్-సబా కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అభినందనల తెలుపుతూ కేబుల్‌ను పంపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







