ఆహారపదార్థాల గడువు తేదీ మార్పు.. దుకాణం మూసివేత
- January 28, 2024
కువైట్: ఆహార పదార్థాల గడువు తేదీని పొడిగించిన దుకాణాన్ని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు మూసివేశారు. నివేదికల ప్రకారం.. దుకాణం గడువు ముగిసిన ఆహార పదార్థాలు, మొలాసిస్లను నిల్వ చేసింది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు మరియు కేఫ్‌లకు విక్రయించేందుకు వీలుగా వాటిపైనే ఉన్న గడువు తేదీని మార్చింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు.. గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఆ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్‌ను జయించి..మారథాన్ రన్నర్‌గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత









