దుబాయ్, షార్జాలో భారీ వర్షాలు
- January 28, 2024
యూఏఈ: షార్జా, దుబాయ్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక కారు నుండి తీసిన ఒక వీడియోలో.. షార్జాలోని రోడ్డు పక్కన గడ్డి పొదలపై పక్షుల గుంపును చూడవచ్చు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఉష్ణోగ్రతలు తగ్గే ఈ సీజన్‌లో అనేక రకాల పక్షులు యూఏఈకి వలస వస్తాయి. ఆదివారం తెల్లవారుజామున యూఏఈలోని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కోసం ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అలర్ట్ ఉన్నంత వరకు నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, ధికారుల సూచనలను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







