సీసీఎల్‌కు సర్వం సిద్దం..
- January 28, 2024
యూఏఈ: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) పదో ఎడిషన్‌కు రంగం సిద్దమైంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 ఫిబ్రవరి 23న యూఏఈలోని షార్జాలో ముంబై హీరోస్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ మధ్య బ్లాక్ బస్టర్ క్లాష్‌తో ప్రారంభమవుతుంది. ఎనిమిది చలనచిత్ర పరిశ్రమలకు చెందిన సూపర్స్టార్లతో కూడిన మొత్తం ఎనిమిది జట్లు పాల్గోననున్నాయి. ఈ సీసీఎల్ 10వ ఎడిషన్ 24 రోజుల పాటు ఆరు వేదికలలో జరుగనుంది. షార్జాలో మూడు మ్యాచ్‌లు జరిగిన తర్వాత, లీగ్ ఇండియా వేదికగా నిర్వహించనున్నారు. దీనికి హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్, త్రివేండ్రం, వైజాగ్‌లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో డిసెంబర్ 16న పంజాబ్ ఎడ్యుకేటర్స్పై PDS విజయం సాధించింది. పంజాబ్ డి షేర్ వర్సెస్ IRS ఆఫీసర్స్ XI మధ్య రెండవ గేమ్ జనవరి 27, శనివారం ముల్లన్పూర్ పంజాబ్‌లోని మహరాజ్ యాదవేందర్ సింగ్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. జనవరి 27న తలపడిన IRS ఆఫీసర్స్ తో తలపడిన పంజాబ్ XI టీం ఇలా ఉంది.
- గురుప్రీత్ ఘుగ్గీ
- బిన్ను ధిల్లాన్
- నింజా
- జాస్సీ గిల్
- బబ్బల్ రాయ్
- మన్మీత్ సింగ్ (మీట్ బ్రదర్స్)
- దేవ్ ఖరోడ్
- గవీ చానెల్
- సుయాష్ రాయ్
- దక్ష్ అజిత్ సింగ్
- మయూర్ మెహతా
- అనుజ్ ఖురానా
- రాహుల్ జైట్లీ

తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









