సిలికాన్ వ్యాలీలో ప్రముఖ కంపెనీలు
- June 01, 2016
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. సిలికాన్ వ్యాలీలో ప్రముఖ కంపెనీలు, పెట్టుబడిదారులతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో స్టార్టప్‌లకు సహకారం అందించాలని ప్రముఖ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. సిలికాన్ వ్యాలీ పెట్టుబడి దారులతో భాగస్వామ్యం కోరుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీహబ్, టాస్క్, డిజిటల్ తెలంగాణ అంశాలను సమావేశంలో వివరించారు. సిలికాన్ వ్యాలీలో టీహబ్ అవుట్‌పోస్టును ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







