కారు డీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి
- June 01, 2016
రాస్ అల్ ఖైమాహ్ : వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఎమిరేట్ కు చెందిన వ్యక్తిని డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం సాయంత్రం 6 : 45 సమయంలో జరిగిందని రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ఎ ఇ ఎ గా గుర్తించడం జరిగిందని ఎమిరేట్ కి చెందిన వ్యక్తిని ఆ కారు డీ కొట్టి అతనిపై నుంచి నడుపబడిందని ఒక అధికారి తెలిపారు.రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి తన స్నేహితుడు తో కలిసి రోడ్ దాటుతున్న సమయంలో బాధితుడుని ఒక కారు వేగంగా వచ్చి గుద్దింది. దీంతో ఆ వ్యక్తి తల నేలని తాకింది . అదే కారు వేగంగా వేగంగా కారు అతనిని మీద నుంచి దూసుకుపోయింది. మృత శరీరంని ఒక ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచే గదిలో ఉంచారు. విచారణ కోసం పోలీసులు డ్రైవర్ ని తమ కస్టడీలోకి తీసుకున్నారు.ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి శవంని అందజేశారు అనంతరం ఆల్ నకీల్ ప్రాంతంలో అల్ హుదైబియ స్మశానం ఖననం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







