బిజెపి అగ్రనేత ఎల్ కె.అద్వానీకి భారతరత్న
- February 03, 2024
న్యూఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్ కె.అద్వానీకి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు మోడి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ”అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో మాట్లాడి నేనూ అభినందనలు తెలిపా. మన కాలంలో అత్యంత రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం” అని పేర్కొన్నారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అద్వానీ అసమానమైన కృషి చేశారని మోడి ప్రశంసించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







