పాలస్తీనియన్లకు మద్దతు.. కింగ్ హమద్‌ను అభినందించిన ప్రిన్స్ టర్కీ
- February 04, 2024
బహ్రెయిన్: పాలస్తీనియన్లను ఆదుకోవడంలో హిస్ మెజెస్టి కింగ్ హమద్ అల్ ఖలీఫా చేసిన కృషిని హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ టర్కీ బిన్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ప్రశంసించారు. రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) సెక్రటరీ జనరల్ డాక్టర్ ముస్తఫా అల్ సయ్యద్‌తో జరిగిన సమావేశంలో ప్రిన్స్ టర్కీ పాల్గొన్నారు. పాలస్తీనియన్లకు ప్రయోజనం చేకూర్చే వారి అభివృద్ధి, మానవతా కార్యక్రమాల కోసం పాటుపడుతున్న వారిని ప్రశంసించారు.ఇదే సమయంలో మానవతా మిషన్‌లో విజయవంతమైన పాత్ర పోషిస్తున్న ప్రిన్స్ టర్కీకి హిస్ మెజెస్టి కింగ్ హమద్, ఇతర బహ్రెయిన్ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఫండ్ వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం ద్వారా జెరూసలేంలోని పాలస్తీనియన్ల సమాజ అభివృద్ధికి ఆర్థిక వనరులను అభివృద్ధి చేయడానికి మరియు ఫైనాన్సింగ్ మెకానిజంను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు సదస్సులో వక్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







