ఫిబ్రవరి 25, 26 తేదీల్లో నేషనల్ డే సెలవు
- February 05, 2024
కువైట్: జాతీయ దినోత్సవం(నేషనల్ డే) మరియు విమోచన దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 25, 26 తేదీలలో సెలవులను ప్రకటిస్తూ.. సివిల్ సర్వీస్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు ఫిబ్రవరి 27న తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుండి ఫిబ్రవరి 26 వరకు నాలుగు రోజుల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!







