లోకల్ అసెంబుల్ హాక్ జెట్‌ను ప్రారంభించిన ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్
- February 05, 2024
రియాద్: హాక్ విమానాల స్థాపన 25వ వార్షికోత్సవం సందర్భంగా సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఆదివారం సరికొత్త జెట్ హాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విడుదల చేశారు. సౌదీ అరేబియాలో అసెంబుల్ చేసిన సరికొత్త జెట్ హాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విడుదల చేసిన సందర్భాన్ని మంత్రి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. “తాజా అధునాతన జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ హాక్ T-165ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. సైనిక పరిశ్రమల విభాగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, స్థానికీకరించడంలో క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క విజన్ విజయాల విస్తరణను ఈ విజయం ప్రతిబింబిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







