ఫ్యూయల్ ధరల్ని పెంచిన ఒమాన్
- June 01, 2016
ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ జూన్ నెలకుగాను పెట్రోధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర లీటర్కు 180 బైసా (1.72), రెగ్యులర్ పెట్రోల్ ధర 170 బైసా, డీజిల్ 185 బైసాగాను నిర్ణయించారు. ఈ ధరలు గత మే నెలలో 161 బైసా (సూపర్ గ్రేడ్), 149 బైసా (రెగ్యులర్ పెట్రోల్), 166 బైసా (డీజిల్)గా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల పతనం నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం కోసం గల్ఫ్ దేశాలతోపాటుగా ఒమన్ తమ దేశంలో ఆయిల్ ధరల్ని పెంచుతూ వస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీస్ 900 మిలియన్ రియాల్స్గా ఉంది 2015లో. ఈ మొత్తం 2014లో 840 ఒమన్ రియాల్స్గా ఉంది. 2016లో 3.3 బిలియన్ ఒమని రియాల్స్ డెఫిషిట్ ఉండవచ్చని బడ్జెట్ అంచనాలు వేయడం జరిగింది. 2015లో ఈ డెఫిసిట్ 4.5 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావంతో జనవరిలో 1.6 బిలియన్ రియాల్స్ డెఫిసిట్ నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







