ఫిబ్రవరి 10, 11 తేదీలలో కువైట్‌లో అబ్రాడ్ స్టడీ ఎక్స్పో
- February 07, 2024
కువైట్: కువైట్‌లో ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో రీజెన్సీ హోటల్ సాల్మియాలో అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. "స్టడీ అబ్రాడ్ ఎక్స్పో" విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూఎస్ఏ లలోని యూనివర్సిటీ ప్రతినిధులను కలవడానికి, వారి కెరీర్ ప్లాన్లు, స్కాలర్షిప్లు, అడ్మిషన్ మరియు వీసా వివరాల గురించి మాట్లాడటానికి అవకాశాన్ని అందిస్తుంది. మెడిసిన్, డెంటిస్ట్రీ లేదా ఫార్మసీలో కెరీర్‌ను అభ్యసిస్తున్న వారికి, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఆయా ప్రోగ్రామ్‌లపై ప్రత్యేక సమాచారాన్ని అందిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల వివరాలను ఒకే వేదికలో తెలుసుకోవచ్చు. స్టడీ అబ్రాడ్ ఎక్స్‌పోకు ప్రవేశం ఉచితం. రిజిస్ట్రేషన్ కోసం https://expogcc.com/study-abroad-expo-kuwait/ లింక్‌ని క్లిక్ చేయాలి.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







