‘ఫ్యామిలీ స్టార్’.! ఏంటిది పాత పాటే పాడుతున్నావ్.!
- February 08, 2024
‘విజయ్ దేవరకొండ తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏమిటది చెప్పీ చెప్పనట్లుగా ఎంత చెప్పిందో..’ అంటూ సాగే ఓ సాంగ్ రిలీజ్ చేశారు.
సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. అయితే, విజయ్ దేవరకొండ గతంలో చేసిన సినిమాల్లో మాదిరి పాటగానే అనిపిస్తోంది. సిద్ శ్రీరామ్ వాయిస్ యాజ్ యూజ్‌వల్ వినసొంపుగా వున్నప్పటికీ.. కొత్తదనం కనిపించడం లేదు. పాత పాటే మళ్లీ వినిపిస్తున్నట్గుా అనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
పరశురామ్, సిద్ శ్రీరామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో, గతంలో వచ్చిన ‘గీత గోవిందం’ సెన్సేషనల్ హిట్ అయింది. ఆ యాంగిల్‌లో ఈ సినిమాపైనా అంచనాలు బాగానే వున్నాయ్. చూడాలి మరి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







