పాకిస్థాన్లో పేలుళ్లను తీవ్రంగా ఖండించిన ఖతార్
- February 09, 2024
దోహా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాలలో జరిగిన పేలుళ్లను ఖతార్ తీవ్రంగా ఖండించింది. హింస మరియు ఉగ్రవాదం విషయంలో తమ దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ, బాధిత కుటుంబాలకు మరియు పాకిస్తాన్ ప్రభుత్వానికి మరియు ప్రజలకు తాపాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







