మిస్ పర్‌ఫెక్ట్’ లావణ్య త్రిపాఠి నిజంగా పర్‌ఫెక్ట్.!
- February 10, 2024
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకుని మెగా రాకుమారి అయిపోయిన సంగతి తెలిసిందే.
అయితే, పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు చేస్తుందా.? అంటే ఆ సంగతి అంత క్లారిటీ లేదు కానీ, లావణ్య త్రిపాఠి నటించిన ఓ వెబ్ సిరీస్ ఒకటి లెటెస్ట్‌గా ఓటీటీలో రిలీజైంది.
ఆల్రెడీ ‘పులిమేక’ వెబ్ సిరీస్‌తో లావణ్య త్రిపాఠి సత్తా చాటింది. లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో చాలా సింపుల్‌గా హ్యూమరస్‌గా కనిపించింది. టైమ్ పాస్ వెబ్ సిరీస్‌గా ‘మిస్ పర్‌ఫెక్ట్’ని ట్రీట్ చేస్తున్నారు ఓటీటీ ప్రేక్షకులు.
‘శర్వానంద్ సినిమా పుణ్యమా అని అందరికీ ఓసీడీ (అతి శుభ్రం) అనేది ఓ మానసిక సమస్య అని అందరికీ తెలిసింది.
అదే సమస్యను పరిగణలోకి తీసుకుని తెరకెక్కిన వెబ్ సిరీసే ‘మిస్ పర్‌ఫెక్ట్’. సింప్లీ అండ్ సూపర్బ్‌గా వుందిది. ఓకే.! పెళ్లి తర్వాత ఒకవేళ లావణ్య చేయాలనుకుంటే.. ఇలాంటి వెబ్ సిరీస్‌లు చేసుకున్నా చాలంటూ నెటిజనం సలహాలిచ్చేస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







