అబుధాబి హిందూ దేవాలయం ప్రారంభోత్సవం: దుబాయ్ గురుద్వారా ద్వారా ఉచిత భోజనాలు
- February 13, 2024యూఏఈ: అబుధాబిలోని ఐకానిక్ BAPS హిందూ మందిర్ (ఆలయం) ప్రారంభోత్సవం రోజున 5,000 మందికి ఉచిత భోజనాలను అందజేయనున్నట్లు దుబాయ్‌లోని గురునానక్ దర్బార్ గురుద్వారా ప్రకటించింది. బుధవారం (ఫిబ్రవరి 14) మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని BAPS స్వామినారాయణ్ సంస్థ యొక్క ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారా మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అన్ని గురుద్వారాల్లో లంగర్ ద్వారా భోజనాలు అందించడం సంప్రదాయమని గురుద్వారా కమిటీ చైర్మన్ సురేందర్ సింగ్ కంధారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం