దేశీయ యాత్రికుల కోసం హజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

- February 13, 2024 , by Maagulf
దేశీయ యాత్రికుల కోసం హజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

జెడ్డా:  సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ 2024 హజ్ కోసం దేశీయ యాత్రికుల కోసం నాలుగు ప్యాకేజీల నమోదు,రుసుములను  ప్రకటించింది. SR4,099 మరియు SR13,265 మధ్య ఛార్జీలతో నాలుగు ప్యాకేజీలను వెల్లడించింది.సౌదీ పౌరులు మరియు రాజ్యంలో ఉన్న ప్రవాసులు, హజ్ వార్షిక తీర్థయాత్ర చేయాలనుకునే వారు, Nusuk అప్లికేషన్ మరియు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ http://Localhaj.haj.gov.saలింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశీయ యాత్రికుల కోసం అందుబాటులో ఉన్న నాలుగు ప్యాకేజీల వివరాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com