రూపే కార్డును ప్రారంభించిన షేక్ మొహమ్మద్, పీఎం మోదీ
- February 13, 2024
యూఏఈ: యూఏఈలో కొత్త దేశీయ చెల్లింపు కార్డ్ ‘రూపే’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇండియాకు చెందిన డిజిటల్ రూపే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ను అధికారికంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. తక్షణ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల ఇంటర్లింక్తో సహా మంగళవారం రెండు దేశాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలను ఇరు దేశాధినేతలు అబుధాబిలో సమీక్షించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







