మస్కట్‌లో కొత్తగా 40 అంతస్తుల టవర్లు

- February 16, 2024 , by Maagulf
మస్కట్‌లో కొత్తగా 40 అంతస్తుల టవర్లు

మస్కట్: జహా హదీద్ ఆర్కిటెక్ట్స్ అల్ ఖువైర్‌లోని డౌన్‌టౌన్ మరియు వాటర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం వివరణాత్మక మాస్టర్ ప్లాన్, ఇంజనీరింగ్ డిజైన్ ను హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. "డౌన్‌టౌన్ అల్ ఖువైర్" ప్రాజెక్ట్ రూపకల్పన దశను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీనికి 12 నెలలు పట్టే అవకాశం ఉంది.  హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రి, హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఖల్ఫాన్ బిన్ సయీద్ అల్ షుయాలి ప్రకారం.. ప్రాజెక్ట్ కోసం మొత్తం వైశాల్యం 38,000 చ.మీ. ఉంటుంది. ఈ ప్రాజెక్టులో దాదాపు 40 టవర్లు ఉంటాయని, ఒక్కోటి 35 నుంచి 40 అంతస్తుల ఎత్తులో ఉంటాయని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com