పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించిన యూఏఈ
- February 18, 2024
యూఏఈ: కువైట్‌లో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడంలో యూఏఈలోని అధికారులు సహాయం చేసారు. నిందితుడి వద్ద నుండి 300,000 కంటే ఎక్కువ కువైట్ దినార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫోర్జరీ, పత్రాలు, ఇన్వాయిస్లను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో పేర్కొంది. అతడు దేశం విడిచి పారిపోయే ముందు యూఏఈ అధికారులు పట్టుకుని కువైట్ అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







