సైబర్ ఫ్రాడ్.. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష
- February 18, 2024
బహ్రెయిన్: మోసపూరిత కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు ధృవీకరించింది. నిందితుడు వ్యక్తిగత సమాచారం అప్డేట్ పేరుతో ఒక వ్యక్తిని BD1,000 మోసగించాడు. బాధితుడికి ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా తమ బ్యాంకింగ్ సమాచారాన్ని అప్డేట్ చేయమని అభ్యర్థిస్తూ మెసేజ్ పంపాడని, లింక్‌ను తెరిచిన తర్వాత బాధితుడు తన బ్యాంక్ కార్డ్ వివరాలను నమోదు చేశాడు. కొద్దిసేపటి తర్వాత బాధితుడు తన బ్యాంక్ ఖాతా నుండి BD1,000 విత్‌డ్రావల్ నోటిఫికేషన్‌ను అందుకున్నాడు. విచారణలో ఎలక్ట్రానిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ట్రాక్ చేయడంతో నిందితుడి వివరాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







