మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మెట్రో తాత్కాలికంగా మూసివేత..
- February 20, 2024
యూఏఈ: దుబాయ్‌లోని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ మెట్రో స్టేషన్‌కు యాక్సెస్ ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ మేరకు మాల్ మెట్రో ప్రవేశ ద్వారం వెలుపల ఒక నోటీసు అంటించారు. దీనిలో ఫిబ్రవరి 21న ఉదయం 8.30 గంటల నుండి తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రయాణికులకు తెలిపారు. కాగా, ఈ సమయంలో బస్ స్టేషన్‌కు నిష్క్రమణ సాధారణంగా పనిచేస్తుందని తెలిపింది.అయితే, ఆ రోజున సివిల్ డిఫెన్స్ నిర్వహిస్తున్న మాల్-వైడ్ తరలింపు ఎక్సర్ సైజ్ కారణంగా మూసివేత ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు సేవలు అందుబాటులో ఉండదని అందులో పేర్కొన్నారు. అయితే మెట్రో సర్వీసులు మాత్రం యథాతధంగా సాగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







