పసిడి ధర తగ్గింది
- June 02, 2016
రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర గురువారం తగ్గింది. దేశీయంగా రూ.135 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29వేల మార్కు నుంచి దిగి వచ్చి రూ.28,865కి చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి కీలక సమయాల్లో కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వల్ల దీని ధరతగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.21శాతం పెరిగి 1,215.30 యూఎస్ డాలర్లకు చేరింది.గురువారం వెండి ధర సైతం తగ్గింది. రూ.160 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.38,600కి చేరింది. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.19శాతం పెరగడంతో 15.95 యూఎస్ డాలర్లకు చేరింది
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







