క్రాకర్స్ విక్రయం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- February 22, 2024
కువైట్: జహ్రా గవర్నరేట్‌లోని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు కబ్ద్ ప్రాంతంలో పటాకులు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలోని మొబైల్ కిరాణా దుకాణాలు మరియు వీధి వ్యాపారులపై బృందం తనిఖీలు నిర్వహించింది. చట్టాన్ని ఉల్లంఘించి నిర్వహిస్తున్న అనేక మొబైల్ కిరాణా దుకాణాలను మూయించింది. జాతీయ దినోత్సవ వేడుకలకు ముందు కువైట్ అన్ని రకాల బాణసంచా, వాటర్ పిస్టన్, వాటర్ బెలూన్లు మొదలైన వాటి అమ్మకాలను నిషేధించింది. ఇదిలావుండగా ప్రత్యేకంగా వేడుకల సమయంలో వాటర్ బెలూన్‌లను ఉపయోగించే వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం అల్-నవాఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







