‘కన్నప్ప’కు హ్యాండిచ్చేసిన నయన తార.!
- February 22, 2024
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న మంచు వారి సినిమా ‘కన్నప్ప’. మోహన్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.
మంచు మనోజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. వివిధ భాషల నుంచి ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో భాగం కానున్నారు. అలాగే, టాలీవుడ్ నుంచీ స్టార్ హీరో మరియు యూనివర్సల్ హీరో అయిన ప్రబాస్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అదే పరమ శివుడి పాత్ర. ప్రబాస్ సరసన పార్వతి పాత్రలో నయన తార నటించనుంది అని ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం ఆ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పేరు వినిపిస్తోంది.
‘కన్నప్ప’ ప్యాన్ ఇండియా మూవీ. భాషతో సంబంధం లేకుండా అందరికీ నచ్చి, అందరూ మెచ్చే కాన్సెప్ట్ కావడంతో అంచనాలు ఎక్కువగా వున్నాయ్. అంచనాలు ఎలా వున్నా.. భారీ స్కేల్‌లో సినిమాని తెరకెక్కిస్తున్నారని నటీనటుల ఎంపిక ద్వారా అర్దమవుతోంది. చూడాలి మరి, పార్వతి పాత్రలో కంగనా.. ఈ ప్రచారం ఎంత నిజమో.!
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







